Header Banner

ఎన్సీఎల్టీ విచారణలో కీలక మలుపు! జగన్ పిటిషన్‌పై విజయలక్ష్మి, షర్మిల కౌంటర్!

  Thu Mar 06, 2025 21:15        Others

వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం ముదిరిన నేపథ్యంలో, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను (NCLT) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయించారు. ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. షేర్ల బదిలీ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కేసుపై గురువారం NCLT విచారణ చేపట్టగా, జగన్‌తో పాటు ఇతర ప్రతివాదులు మధ్యంతర పిటిషన్లు కూడా దాఖలు చేశారు. వాదిప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో, ట్రైబ్యునల్ తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

అయితే, షేర్ల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. జగన్, ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి ఈ వ్యవహారంలో ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. సరస్వతి పవర్ కార్పొరేషన్‌లోని వాటాలపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని స్పష్టం చేసిన ఆమె, పిల్లల మధ్య ఆస్తి వివాదం కారణంగా కోర్టు ముందుకు రావడం బాధాకరమన్నారు. తల్లి స్థితిని అర్థం చేసుకోకుండా, తనను ఇలా నిస్సహాయంగా కోర్టులో నిలబెట్టడం జగన్, భారతిరెడ్డికి సముచితమేమిటని ప్రశ్నించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

భారత్‌పై అమెరికా పన్నుల మోత... కేంద్రం వ్యూహాత్మక చర్చలు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #YSFamilyDispute #JaganVsSharmila #NCLTCase #PowerSharesRow #YSVijayamma #LegalBattle #FamilyFeud